CATEGORY:
Development
0265 Galatians (Telugu) Development గలాటియన్స్ పత్రిక తెలుగు అభివృద్ధి
Course Access: Lifetime
Course Overview
పౌలు వ్రాసిన గలతీయులకు మరియు రొమాన్ పత్రికల అధ్యయనంలో, గలతియులకు వ్రాసిన పత్రిక యొక్క కోర్సు మొదటిది. గలతియులతొ ఎందుకు ప్రారంబిస్తున్నామనగా ఇది రొమాన్ పత్రికను నెర్చుకొనుటకు పునాదిగా ఉంటుంది.
ఈ కోర్సులో మీరు పౌలు గలతీయులకు రాసిన పత్రికను అధ్యయనం చేస్తారు. పౌలు ఆదిమ సంఘములొ వ్యవహరించిన ముఖ్యమైన వేదాంత సమస్యలను పరిశిలిస్తు చారిత్రక నేపథ్యాన్ని తెలుసుకొంటారు. తద్వారా అపొస్తలుడైన పౌలు జీవితం, పాత్ర మరియు పరిచర్య గురించి మీకు బాగా తెలుసుకొనుటకు
సహయపడుతుంది. దానిని బట్టి సమకాలీన పరిస్థితులకు ఈ బోధనను వర్తింపజేయడంతో మీరు క్రైస్తవ జీవితం మరియు సేవను గుర్చి కొత్త ద్రుక్పదాలను పొందుతారు.
Leave A Comment
You must be logged in to post a comment.